ఏడేళ్లలో 157 వైద్య కళాశాలలకు అనుమతులు

ప్రధానాంశాలు

Published : 25/10/2021 04:54 IST

ఏడేళ్లలో 157 వైద్య కళాశాలలకు అనుమతులు

ఈనాడు, దిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడేళ్లలో దేశవ్యాప్తంగా 157 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులిచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టులపై రూ.17,691 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించింది. ఈ కళాశాలలన్నీ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే దాదాపు 16 వేల అండర్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన