చైనా సరిహద్దుల్లో కొత్త ఐటీబీపీ బెటాలియన్లు!

ప్రధానాంశాలు

Published : 25/10/2021 04:53 IST

చైనా సరిహద్దుల్లో కొత్త ఐటీబీపీ బెటాలియన్లు!

గ్రేటర్‌ నోయిడా: చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద రక్షణ కోసం భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీసు దళం (ఐటీబీపీ)లో కొత్త బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రక్రియ తుది దశలో ఉందన్నారు. ఐటీబీపీ 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన