కేంద్ర ఉద్యోగులడీఏ పెంపుపై ఉత్తర్వులు

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:50 IST

కేంద్ర ఉద్యోగులడీఏ పెంపుపై ఉత్తర్వులు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరవు భత్యం (డియర్‌నెస్‌ అలవెన్స్‌-డీఏ)ను పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతవరకు మూలవేతనంపై 28 శాతం మేర ఇస్తున్న డీఏను 31 శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది. ఇది ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చే విధంగా ఈ ఆదేశాలు ఇచ్చింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన