ఐదుగురు సీబీఐ సిబ్బందిపై వేటు

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:50 IST

ఐదుగురు సీబీఐ సిబ్బందిపై వేటు

దిల్లీ: ఐదుగురు సీబీఐ అధికారులతో పాటు ఓ సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌పై కేంద్ర ప్రభుత్వం ‘నిర్బంధ పదవీ విరమణ’ వేటు వేసింది. ప్రాథమిక నియమాల ‘క్లాజ్‌ 56(జే)’ కింద చేపట్టిన చర్యలు తక్షణం అమల్లోకి వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. వేటుకు గురైన సీబీఐ అధికారుల్లో ఒక అసిస్టెంట్‌ ఎస్పీ, నలుగురు డిప్యూటీ సూపరింటెండెట్లు ఉన్నారు. విధి నిర్వహణ సక్రమంగా సాగే విషయంలో ఎలాంటి ఉపేక్షకు తావివ్వని సీబీఐ విధానం ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన