కెనడా రక్షణ మంత్రిగా అనితా ఆనంద్‌

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:50 IST

కెనడా రక్షణ మంత్రిగా అనితా ఆనంద్‌

భారత సంతతి మహిళకు కీలక పదవి

టొరంటో: కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌కు కీలక పదవి దక్కింది. మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించిన ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో.. ఆమెను నూతన రక్షణ మంత్రిగా మంగళవారం నియమించారు. ఆమె వయసు 54 ఏళ్లు. కెనడా రక్షణ మంత్రిగా ఉన్న భారత సంతతికే చెందిన హర్జీత్‌ సజ్జన్‌ స్థానంలో అనిత తాజా బాధ్యతలు చేపట్టనున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన