చైనా సరిహద్దు చట్టం ఏకపక్షం

ప్రధానాంశాలు

Updated : 28/10/2021 10:38 IST

చైనా సరిహద్దు చట్టం ఏకపక్షం

భారత్‌ అభ్యంతరం

దిల్లీ: చైనా ఏకపక్షంగా తీసుకువచ్చిన భూ సరిహద్దు చట్టం ఆందోళనకరమని భారత్‌ పేర్కొంది. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న సరిహద్దు నిర్వహణ ఒప్పందం, మొత్తంగా సరిహద్దు సమస్యపైనే ప్రభావం చూపుతుందని తెలిపింది. చట్టం పేరుతో భారత్‌-చైనా సరిహద్దును ఏకపక్షంగా మార్చే చర్యలను ఆ దేశం మానుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ బుధవారమిక్కడ పేర్కొన్నారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన