ఆర్యన్‌కు తప్పని నిరీక్షణ

ప్రధానాంశాలు

Published : 28/10/2021 05:42 IST

ఆర్యన్‌కు తప్పని నిరీక్షణ

ముంబయి: డ్రగ్స్‌ కేసులో బెయిలు కోసం బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ నిరీక్షణ ఇంకా ఫలించలేదు. ఈ కేసులో ఆయన, మరో ఇద్దరు నిందితులు దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఆర్యన్‌ తరఫున మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ బుధవారం వాదనలు ముగించారు. ఎన్‌సీబీ తరఫు వాదనలను గురువారం వింటామని జస్టిస్‌ ఎన్‌.డబ్ల్యూ.సంబ్రే నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తెలిపింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన