అల్లర్ల వీడియో అందజేతపై ట్రయల్‌ కోర్టుదే నిర్ణయం

ప్రధానాంశాలు

Published : 28/10/2021 05:42 IST

అల్లర్ల వీడియో అందజేతపై ట్రయల్‌ కోర్టుదే నిర్ణయం

 దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: సీఏఏ వ్యతిరేక ఆందోళన సందర్భంగా జరిగిన అల్లర్ల వీడియోలు అందజేతపై నిర్ణయం తీసుకునే అధికారం ట్రయల్‌ కోర్టుదేనని బుధవారం దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వీటిని ఇవ్వరాదంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు ఇందుకు అడ్డంకి కాబోవని కూడా పేర్కొంది. ఈ వీడియోలు కావాలంటూ సామాజిక కార్యకర్త దేవాంగన కలిత చేసిన వినతిని న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌ పరిశీలించారు. గతంలో విచారణ జరుగుతున్నందున వీడియోలు ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశించిందని, ఇప్పుడు అభియోగ పత్రాలు నమోదయినందున ఇవ్వవచ్చని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన