ఆక్సిజన్‌ సిలిండర్‌ నింపుతుండగా పేలుడు
close

ప్రధానాంశాలు

Updated : 06/05/2021 05:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ సిలిండర్‌ నింపుతుండగా పేలుడు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురి మృతి
ఆరుగురికి తీవ్ర గాయాలు

లఖ్‌నవూ: సిలిండర్‌లోకి ప్రాణవాయువు నింపుతుండగా పేలుడు సంభవించడంతో ముగ్గురు మరణించారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం లఖ్‌నవూలోని చిన్హాట్‌ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడి కేటీ ఆక్సిజన్‌ కేంద్రంలో సిలిండర్‌ నింపుతుండగా పేలుడు సంభవించిందని చిన్హాట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ధనంజయ్‌ పాండే చెప్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన