జనాభా నియంత్రణపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం
close

ప్రధానాంశాలు

Updated : 09/05/2021 06:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనాభా నియంత్రణపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం

కేంద ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను కక్షిదారుగా చేర్చిన సుప్రీం కోర్టు

దిల్లీ: జనాభా నియంత్రణపై వేసిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖను కక్షిదారుగా చేర్చడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ వ్యాజ్యాన్ని భాజపా నాయకుడు, న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ వేశారు. దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించాలంటూ తాను వేసిన వ్యాజ్యాన్ని దిల్లీ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి సమాధానంగా బలవంతపు కుటుంబ నియంత్రణకు తాము వ్యతిరేకమని కేంద్రం పేర్కొంది. ఇంతమందిని మాత్రమే కనాలన్న నిబంధన కూడా సరికాదని తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన