కొవిడ్‌ను కట్టడి చేయండిలా..!
close

ప్రధానాంశాలు

Updated : 12/05/2021 06:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ను కట్టడి చేయండిలా..!

రాష్ట్రాలకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సూచనలు

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ కట్టడికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలంటూ కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఈమేరకు పలు అంశాలపై సూచనలు చేసింది.
గ్రామస్థాయి వ్యవస్థలను పంచాయతీలు క్రియాశీలం చేయాలి. లక్షణాలు లేకుండా కొవిడ్‌ బారిన పడినవారి ఇంటి పరిసరాలను సాధ్యమైనంత మేర ‘కంటెయిన్‌మెంట్‌’గా మార్చాలి.
వలస కూలీలకు ప్రత్యేకంగా క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాలు నెలకొల్పాలి.
గ్రామ పరిధిలో నిర్దేశించిన వారికి టీకాలు అందేలా చూడాలి.
ప్రజలను తగిన రీతిలో చైతన్యపరచాలి. సర్పంచులు, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు కొవిడ్‌ జాగ్రత్తలపై ప్రజలను అవగాహన పరిచేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆ సమయంలో వారు కూడా తగిన జాగ్రత్తలు పాటించేలా ఏర్పాట్లు చేయాలి.
కొవిడ్‌ పరీక్ష కేంద్రాలు, వైద్యులు, ఆసుపత్రుల్లోని పడకలకు సంబంధించిన సమాచారం ప్రజలకు అందేలా పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, ఉమ్మడి సేవా కేంద్రాలకు ఐటీ సదుపాయాన్ని కల్పించాలి.
గ్రామస్థాయిలో అవసరమైన వారికి చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసరాలు, మంచి నీటి సదుపాయం, ఉపాధి హామీ పనులు కల్పించాలి.
ప్రజారోగ్య పరిరక్షణకుగాను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య, రెవెన్యూ, మహిళా, స్త్రీ శిశు సంక్షేమం, విద్యా శాఖ అధికారులతో కూడిన అంతర్‌మంత్రిత్వ నిర్వహణ బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన