TS News: ప్రేమను అంగీకరించాలని అసభ్య చేష్టలు
close

ప్రధానాంశాలు

Published : 10/06/2021 09:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: ప్రేమను అంగీకరించాలని అసభ్య చేష్టలు

పోలీసులను ఆశ్రయించిన ఉద్యోగిని

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో పాటు ఆమె పనిచేస్తున్న ఆసుపత్రి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించి అల్లరి చేసిన యువకుడిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న యువతి(26) చరవాణి నంబరుకు అరవింద్‌ అనే వ్యక్తి కొద్ది రోజుల కిందట ఫోన్‌ చేసి పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ చెప్పడంతో అందుకు ఆమె నిరాకరించారు. అతను పదేపదే ఫోన్‌ చేసి ఆమెను వేధించడం ప్రారంభించాడు. రాచకొండ పరిధిలో ఉండే ఆమెను అనుసరించడంతో పాటు గత నెల 31న ఆసుపత్రి ముందుకు వచ్చి వేచి ఉన్నాడు. ఆసుపత్రికి యువతిని రాగానే అతడు వెళ్లి ఒక్కసారిగా చేయి పట్టుకున్నాడు. ప్రేమను అంగీకరించాలని అసభ్యంగా ప్రవర్తించాడు. గమనించిన ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు అక్కడికి చేరుకొని నిలువరించేందుకు ప్రయత్నించగా అరవింద్‌ అతడిని సైతం బెదిరించాడు. అప్పటి నుంచి ఆమె విధులకు దూరంగా ఉంది. ఆసుపత్రి ఉద్యోగుల సహకారంతో ధైర్యం చేసుకొని వచ్చిన ఆమె జరిగిన ఘటనపై బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మంగళవారం రాత్రి అరవింద్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడి కోసం గాలిస్తున్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన