Cinema News: సినీ సహాయ దర్శకుడి మృతి  
close

ప్రధానాంశాలు

Published : 22/06/2021 09:48 IST

Cinema News: సినీ సహాయ దర్శకుడి మృతి  

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ సహాయ దర్శకుడు టి.కరణ్‌రాజ్‌(55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఛత్రినాక ఎస్‌ఐ ఎం.మహేశ్‌ కథనం ప్రకారం.. గౌలిపురా గాంధీబొమ్మ ప్రాంతానికి చెందిన సినీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ టి.కరణ్‌రాజ్‌ ఈనెల 16న కూరగాయలు తీసుకురావడానికి ఉప్పుగూడ ప్రాంతానికి వెళ్లాడు. మంగళముఖి హనుమాన్‌ దేవాలయం వెనుక రోడ్డులో నడుచుకుంటూ వస్తుండగా స్కార్పియో వాహనం దూసుకొచ్చి అతన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కరణ్‌రాజ్‌ను శాలిబండలోని అస్రా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం ఉస్మానియాలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కరణ్‌రాజ్‌ చిలకపచ్చ కాపురం, బొమ్మన బ్రదర్స్‌ చందన సిస్టర్స్‌ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, ఇదో ప్రేమ లోకం సినిమాకు డైరెక్టర్‌గా పనిచేశారు. మృతుడు కరణ్‌రాజ్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన