IPL Postpone: ఆటగాళ్లకు ముంబయి ఇండియన్స్‌ అండ
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 23:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL Postpone: ఆటగాళ్లకు ముంబయి ఇండియన్స్‌ అండ

ఇంటర్నెట్ డెస్క్‌: బయో బుడగలో ఉన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వరుసగా కరోనా బారిన పడుతుండటంతో బీసీసీఐ ఐపీఎల్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.  దీంతో విదేశీ ఆటగాళ్లు  స్వదేశాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే ఎనిమిది మంది ఇంగ్లాండ్ క్రికెటర్లు లండన్ చేరుకున్నారు. అయితే, కొంతమంది ఆటగాళ్లకు స్వదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం తమ ఆటగాళ్లకు అండగా నిలిచింది. 

ముంబయి ఇండియన్స్‌కు సేవలందించే విదేశీ ఆటగాళ్లు, శిక్షణ సిబ్బంది సురక్షితంగా స్వదేశాలకు చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది.  ఆస్ట్రేలియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రత్యేక విమానంలో మాల్దీవులు మీదుగా స్వదేశానికి వెళ్తారని పేర్కొంది. ఆస్ట్రేలియాకు బయలుదేరడానికి ముందు ఆటగాళ్లు  మాల్దీవులలో 14 రోజులు క్వారంటైన్‌లో ఉండటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపింది. ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్‌ మహేల జయవర్ధనే కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మాల్దీవులు వెళ్లారని, అక్కడ క్వారంటైన్ ముగిసిన అనంతరం శ్రీలంక చేరుకుంటారని ముంబయి ఇండియన్స్‌ వెల్లడించింది.

వీరితో పాటు న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణఫ్రికా దేశాల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది.. స్వదేశాలకు చేరుకునేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఆటగాళ్ల సమాచారాన్ని బీసీసీఐ ద్వారా సంబంధిత క్రికెట్ బోర్డులకు అందించామని, వారందరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరేంత వరకు యాజమాన్యం దిల్లీలో పర్యవేక్షణ చేస్తుందని ముంబయి ఇండియన్స్‌ తెలిపింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన