Poison: ఈ ‘విషం’ చాలా కాస్ట్‌లీ గురూ!

ప్రధానాంశాలు

Updated : 25/10/2021 10:23 IST

Poison: ఈ ‘విషం’ చాలా కాస్ట్‌లీ గురూ!

అందమైన ఈ గాజు పాత్రను చూశారా! ఇందులో ఏ అమృతమో ఉండి ఉంటుందని.. దానిని వెంటనే సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారా!!.. ఆగండాగండి.. మీరనుకుంటున్నట్లు ఇందులో ఉన్నది అమృతం కాదు, పాము విషం. దాని విలువ రూ.12 కోట్లు. పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పుర్‌ జిల్లా కుమార్‌గంజ్‌ ప్రాంత వరి పొలాల్లో.. పాము విషం నింపిన పాత్రను సరిహద్దు భద్రతాదళ గస్తీ సిబ్బంది శనివారం రాత్రి గుర్తించారు. వెంటనే ఆ పాత్రను బలుర్‌ఘాట్‌ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన