close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు 
ఏపీ వైద్య విధాన పరిషత్‌లో ఖాళీలు 

నోటీస్‌బోర్డుఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు. 
పోస్టు-ఖాళీలు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌(గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్‌)- 155, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌- 35. 
మొత్తం పోస్టులు- 190. 
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ/ డిప్లొమా/ డీఎన్‌బీ, బీడీఎస్‌ ఉత్తీర్ణత. 
వయసు: 41 ఏళ్లు మించకూడదు. 
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 31.10.2018. 
వెబ్‌సైట్‌: http://cfw.ap.nic.in/

అప్రెంటిస్‌షిప్‌ 
ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ 

నోటీస్‌బోర్డునైవేలీ(తమిళనాడు)లోని ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
శిక్షణ-ఖాళీలు: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రెయినింగ్‌- 335, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రెయినింగ్‌- 300. 
మొత్తం ఖాళీలు: 635. 
ఇంజినీరింగ్‌ విభాగాలు: మెకానికల్‌, ఎల‌క్ట్రికల్‌, సివిల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమికల్‌, మైనింగ్‌, సీఎస్‌ఈ, ఈసీ. 
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో 55% మార్కులతో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత. 
ఎంపిక: విద్యార్హత మార్కుల ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 16.10.2018 నుంచి 25.10.2018 వరకు. 
హార్డు కాపీలు పంపేందుకు చివరితేది: 30.10.2018. 
వెబ్‌సైట్‌:‌ www.nlcindia.com

నార్తర్న్‌ కోల్‌ఫీల్ట్స్‌ లిమిటెడ్‌ 

నోటీస్‌బోర్డుసింగ్‌రౌలీ (మధ్యప్రదేశ్‌)లోని నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు. 
ట్రేడు-ఖాళీలు: వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిసిటీ)- 88, ఎలక్ట్రీషియన్‌- 178, ఫిట్టర్‌- 174. 
మొత్తం ఖాళీలు- 441. 
శిక్షణ వ్యవధి: ఏడాది.  
అర్హత: ఎనిమిది/ పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత. 
వయసు: 16 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.  
ఎంపిక: విద్యార్హత మార్కుల ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 12.11.2018. 
వెబ్‌సైట్‌: http://nclcil.in/HI/index.php

డీజిల్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌

నోటీస్‌బోర్డువారణాసి (ఉత్తర్‌ప్రదేశ్‌)లోని డీజిల్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు. 
ట్రేడులు: ఫిట్టర్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌. 
మొత్తం ఖాళీలు: 374. 
అర్హత: పదో తరగతి, 10+2, ఐటీఐ ఉత్తీర్ణత. 
వయసు: నాన్‌-ఐటీఐ అభ్యర్థులకు 15 నుంచి 22 ఏళ్లు, ఐటీఐకు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. 
దరఖాస్తు రుసుము: రూ.100.  
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 09.11.2018. 
వెబ్‌సైట్‌: www.dlw.indianrailways.gov.in

వాక్‌ఇన్స్‌ 
ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌

న్యూదిల్లీలోని ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ. 
పోస్టు-ఖాళీలు: ఐటీ ఇన్‌ఛార్జ్‌- 04, షిఫ్ట్‌ ఇన్‌ఛార్జ్‌- 13, సైట్‌ ఇంజినీర్‌- 08, మేనేజర్‌- 05, కాంట్రాక్ట్స్‌ ఇంజినీర్‌- 01. 
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, పని అనుభవం ఉండాలి. 
ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: ఎస్‌జీటీఎల్‌ ఖాళీలకు 09.11.2018; పీబీటీఎల్‌ పోస్టులకు 16.11.2018.  
ఇంటర్వ్యూ తేదీలు: నవంబరు 14, 15, 16, 26, 27, 28. 
ఇంటర్వ్యూ వేదికలు: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని ఆయా అనుబంధ సంస్థల్లో.  
వెబ్‌సైట్‌: ‌www.ircon.org

ఎన్‌ఐఐఎస్‌టీలో ప్రాజెక్ట్‌ పోస్టులు

నోటీస్‌బోర్డుతిరువనంతపురం(కేరళ)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో తాత్కాలిక పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ. 
పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, జేఆర్‌ఎఫ్‌.  
ఖాళీలు: 16  
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, వీహెచ్‌ఎస్‌సీ, బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, నెట్‌/ గేట్‌ స్కోరు, పని అనుభవం.  
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. 
ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబరు 12, 15-17, 22-26, 30. 
వేదిక: ఎన్‌ఐఐఎస్‌టీ, ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, తిరువనంతపురం. ‌www.niist.res.in

మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.