close

తాజా వార్తలు

Menu లవ్‌ రెసిపీ

కావల్సినవి: రొమాన్స్‌ - కప్పు, హాస్యం - చిటికెడు, ఆనందం - రెండు చెంచాలు, నమ్మకం - మూడు టేబుల్‌ స్పూన్లు, గౌరవం - కప్పు, పంచుకునేతత్వం - కావాల్సినంత, సున్నితత్వం - కాస్తంత, సహనం - సరిపడా.
తయారీ: అన్నింటినీ కలిపి రోజూ సమయానుకూలంగా వండితే చాలు. ప్రేమ వంటకం తయారైనట్లే.
ఫలితం: మధుర రుచులు, అద్భుత క్షణాలు వెరసి అమోఘమైన జీవితం మీ సొంతం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.