close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
రైల్వేలో 1,937 పారామెడికల్‌ పోస్టులు 

భారతీయ రైల్వే పారామెడికల్‌ కేటగిరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆయా రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)ల ద్వారా ఇవి భర్తీ కానున్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య: 1,937 (బెంగళూరు-51, భువనేశ్వర్‌-35, చెన్నై-173, సికింద్రాబాద్‌-112)
పోస్టులు-ఖాళీలు: డైటీషియన్‌-04, స్టాఫ్‌ నర్స్‌-1,109, డెంటల్‌ హైజీనిస్ట్‌-05, డయాలసిస్‌ టెక్నీషియన్‌-20, ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేటర్‌-11, హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌ (గ్రేడ్‌ 3)-289, ల్యాబ్‌ సూపరింటెండెంట్‌ (గ్రేడ్‌ 3)-25, ఆప్టోమెట్రిస్ట్‌-06, పెర్‌ఫ్యూజనిస్ట్‌-01, ఫిజియోథెరపిస్ట్‌-21, ఫార్మాసిస్ట్‌ (గ్రేడ్‌ 3)-277, రేడియోగ్రాఫర్‌-61, స్పీచ్‌ థెరపిస్ట్‌-01, ఈసీజీ టెక్నీషియన్‌-23, లేడీ హెల్త్‌ విజిటర్‌-02, ల్యాబ్‌ సూపరింటెండెంట్‌ (గ్రేడ్‌ 2)-82.
అర్హత, వయసు: ఆయా పోస్టులను అనుసరించి ప్రకటనలో తెలిపిన విధంగా. 
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఏప్రిల్‌ 2
ఫీజు చెల్లింపు గడువు: ఏప్రిల్‌ 5
దరఖాస్తు తుది సమర్పణ: ఏప్రిల్‌ 7 వెబ్‌సైట్‌: http://rrbsecunderabad.nic.in/

ప్రవేశాలు
ఏఎన్‌యూపీజీసెట్‌ - 2019 

చార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ (ఒంగోలు)లలో 2019-20 సంవత్సరానికిగానూ పీజీ ప్రవేశాలకు నిర్వహించే ఏఎన్‌యూపీజీసెట్‌ ప్రకటన విడుదలైంది.
కోర్సులు: పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రాములు. 
ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ర్యాంకు ఆధారంగా.
పరీక్ష నిర్వహణ: మే 1 నుంచి 3 వరకు. 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: ఏప్రిల్‌ 29 నుంచి 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 20 (వెయ్యి రూపాయల తత్కాల్‌ ఫీజుతో ఏప్రిల్‌ 28). 
వెబ్‌సైట్‌: http://anudoa.in/

వాక్‌-ఇన్స్‌
కేంద్రీయ విద్యాలయ, గచ్చిబౌలి 

చ్చిబౌలిలోని కేంద్రీయ విద్యాలయ 2019-20 విద్యా సంవత్సరానికిగానూ పార్ట్‌ టైమ్‌ కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టులు: పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్‌, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, డాక్టర్‌, స్టాఫ్‌ నర్స్‌, యోగా టీచర్‌, ఎడ్యుకేషనల్‌ కౌన్సెలర్‌, వొకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, డాన్స్‌ కోచ్‌, స్పోర్ట్స్‌ కోచ్‌.
అర్హత: ప్రకటనలో తెలిపిన విద్యార్హతలతోపాటు హిందీ, ఇంగ్లిష్‌లలో బోధనా సామర్థ్యం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. 
వాక్‌ఇన్‌ తేది: మార్చి 14, 15 
వేదిక: కేంద్రీయ విద్యాలయ, గచ్చిబౌలి.
http://www.kvgachibowli.edu.in/

టీచింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ర్నూలు జిల్లాలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌లలో కాంట్రాక్టు టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఆచార్య ఎన్‌.జి.రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. 
పోస్టులు-ఖాళీలు: టీచింగ్‌ అసిస్టెంట్‌-02, టీచింగ్‌ అసోసియేట్‌-02.
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్‌), ఎంఎస్సీ (అగ్రికల్చర్‌) ఉత్తీర్ణత. 
వాక్‌ఇన్‌ తేది: మార్చి 7
వేదిక: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, నంద్యాల, కర్నూలు జిల్లా. 
వెబ్‌సైట్‌: http://angrau.ac.in/

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.