close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఎన్‌టీఆర్‌వో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఎగ్జామ్‌-2019

నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఎన్‌టీఆర్‌వో)- టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఎగ్జామ్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌- 127.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌.
అర్హత: బీఎస్సీ(మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్‌) లేదా ఇంజినీరింగ్‌ డిప్లొమా(ఎలక్ట్రానిక్స్‌/ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ టెలికమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ కంప్యూటర్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ అండ్‌ ఐటీ/ ఐటీ) ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: టయర్‌ 1, 2, వైద్య పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 15.03.2019 నుంచి 04.04.2019.
వెబ్‌సైట్‌:http://ntro.gov.in/

జిప్‌మర్‌లో టీచింగ్‌ పోస్టులు

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని కరైకాల్‌ ప్రాంగణంలో భర్తీ చేయనున్నారు.
పోస్టు-ఖాళీలు: ప్రొఫెసర్‌- 05, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌- 55.
విభాగాలు: మెడిసిన్‌, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, అనాటమీ, అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, ఈఎన్‌టీ, ఆఫ్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, ఫిజియాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్‌, రేడియోడయాగ్నోసిస్‌, డెర్మటాలజీ, సర్జరీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్‌/ ఎండీఎస్‌/ పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.
వయసు: ప్రొఫెసర్‌ పోస్టులకు 58, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు మించకూడదు.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 01.05.2019.
వెబ్‌సైట్‌: www.jipmer.puducherry.gov.in

ఈఎస్‌ఐసీ ఏపీ రీజియన్‌

విజయవాడలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌- ఏపీ రీజియన్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీలు: స్టెనోగ్రాఫర్‌- 02, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌- 11.
అర్హత: పోస్టును బట్టి ఇంటర్‌, డిగ్రీ, స్టెనోగ్రఫీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రాథమిక, ప్రధాన, నైపుణ్య/ స్టెనోగ్రఫీ పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 15.04.2019. ‌www.esic.nic.in

ప్రవేశాలు
తెలంగాణ ఈసెట్‌-2019

లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా బీటెక్‌/ బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు ఉద్దేశించిన టీఎస్‌ ఈసెట్‌-2019 ప్రకటనను హైదరాబాద్‌ జేఎన్‌టీయూ విడుదలచేసింది.
* తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2019
అర్హత: పాలిటెక్నిక్‌ డిప్లొమా లేదా బీఎస్సీ (మ్యాథ్స్‌) ఉత్తీర్ణత.
ప్రవేశాలు కల్పించనున్న కోర్సులు: బీఈ, బీటెక్‌, బీఫార్మసీ.
ఎంపిక: ఉమ్మడి ప్రవేశపరీక్ష ర్యాంకు ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: మార్చి 6 నుంచి ఏప్రిల్‌ 8 వరకు. 
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400; మిగిలినవారికి రూ.800. 
ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహణ: 11.05.2019.
వెబ్‌సైట్‌: http://ecet.tsche.ac.in/

జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో పీజీ, రిసెర్చ్‌ ప్రోగ్రాములు

బెంగళూరులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో ఎంఎస్‌(ఇంజినీరింగ్‌/ రిసెర్చ్‌)/ పీహెచ్‌డీ ప్రోగ్రాం. 
* కెమిస్ట్రీలో రెండేళ్ల మాస్టర్స్‌ ప్రోగ్రాం
* మెటీరియల్‌ సైన్స్‌, కెమికల్‌ సైన్స్‌, బయోలాజికల్‌ సైన్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాం
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌/ మాస్టర్స్‌ డిగ్రీతో పాటు నెట్‌, గేట్‌, జెస్ట్‌, జీప్యాట్‌, జామ్‌ తదితరాల్లో ఉత్తీర్ణత తప్పనిసరి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 12.04.2019
వెబ్‌సైట్‌: www.jncasrnadmissions.in

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.