Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 73649
            [news_title_telugu_html] => 

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు..!

[news_title_telugu] => లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు..! [news_title_english] => Positive start for indices [news_short_description] => దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిఫ్టీ 48పాయింట్ల లాభంతో 11,531 వద్ద, సెన్సెక్స్‌ 217 పాయింట్ల లాభంతో 38,450 వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంక్‌ [news_tags_keywords] => bse,nse,stockmarket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-27 09:50:45 [news_isactive] => 1 [news_status] => 2 ) )
లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు..! - Positive start for indices - EENADU
close

తాజా వార్తలు

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు..!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిఫ్టీ 48పాయింట్ల లాభంతో 11,531 వద్ద, సెన్సెక్స్‌ 217 పాయింట్ల లాభంతో 38,450 వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్‌  నిఫ్టీ 30,034 పాయింట్లను దాటింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు బాగా లాభపడ్డాయి. 
ఆసియా మార్కెట్ల షేర్లు నేడు పతనమయ్యాయి. ముఖ్యంగా అమెరికా బాండ్‌ మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.