close

తాజా వార్తలు

ప్రచారంలో లోకేశ్‌ల సందడి

దుగ్గిరాల: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్‌కు ఓటేయాలని కోరుతూ ప్రచారం ఆఖరు రోజైన మంగళవారం ఆయన అభిమానులు దుగ్గిరాలలో మాస్కులు ధరించి సందడి చేశారు. లోకేశ్‌ను గెలిపిస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిపరంగా అగ్రపథంలో నిలుపుతారని ఈ సందర్భంగా వారంతా ఓటర్లను కలిసి విన్నవించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.