Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 100023
            [news_title_telugu_html] => 

హెచ్‌పీ చేతికి పయనీర్‌ క్రే..?

[news_title_telugu] => హెచ్‌పీ చేతికి పయనీర్‌ క్రే..? [news_title_english] => HP Enterprise Nears Deal to Buy Supercomputer Pioneer Cray [news_short_description] => హెచ్‌పీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ అమెరికాకు చెందిన సూపర్‌ కంప్యూటర్ల తయారీదారు క్రే ఐఎన్‌సీని కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ 1.4 బిలియన్‌ డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ.9,848 కోట్లు. హైఎండ్‌ [news_tags_keywords] => HP Enterprise,Cray,business [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-18 12:57:19 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హెచ్‌పీ చేతికి పయనీర్‌ క్రే..? - HP Enterprise Nears Deal to Buy Supercomputer Pioneer Cray - EENADU
close

తాజా వార్తలు

హెచ్‌పీ చేతికి పయనీర్‌ క్రే..?

ముంబయి: హెచ్‌పీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ అమెరికాకు చెందిన సూపర్‌ కంప్యూటర్ల తయారీదారు క్రే ఐఎన్‌సీని కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ 1.4 బిలియన్‌ డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ.9,848 కోట్లు. హైఎండ్‌ కంప్యూటింగ్‌లో పోటీని ఎదుర్కొనేందుకు ఈ డీల్‌ ఉపయోగపడుతుందని హెచ్‌పీ భావిస్తోంది. ఈ డీల్‌ కింద ఒక్కో షేరుకు 35డాలర్లు (రూ.2,462) చెల్లిస్తోంది. గురువారం షేరు ధర ముగింపు కంటే ఇది 17 ఎక్కువ. 
ఐబీఎం సంస్థకు పోటీగా హెచ్‌పీని నిలిపేందుకు ఈ డీల్‌ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. హెచ్‌పీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఇదే అతిపెద్ద డీల్‌ కావడం గమనార్హం. గతంలో బిలియన్‌ డాలర్లు వెచ్చించి నింబ్లి స్టోరేజ్‌ ఐఎన్‌సీని కొనుగోలు చేసింది. తాజాగా క్రే ఐఎన్‌సీకి అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనర్జీకి చెందిన ఓక్‌ రిడ్జి నేషనల్‌ లేబోరేటరీ నుంచి ఒక భారీ కాంట్రాక్టు దక్కింది. దీని ప్రకారం కృత్రిమ మేధ, వాతావరణ పరిశోదన, జెనోమిక్స్‌ వంటి వాటిపై పరిశోధనకు అవసరమైన వ్యవస్థలను నిర్మించి ఇవ్వాలి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.