
తాజా వార్తలు
అమ్మచేత కమ్మగా
కావల్సినవి: బొంబాయిరవ్వ - కప్పు, పెరుగు - కప్పు, ఉల్లిపాయ-ఒకటి, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు - ఒకరెబ్బ, నూనె - పావుకప్పు, అల్లం తరుగు - చెంచా, ఉప్పు- తగినంత
తయారీ: ఓ గిన్నెలోకి బొంబాయి రవ్వ తీసుకుని దానికి పెరుగు కలిపి పెట్టుకోవాలి. బాణలిలో చెంచా నూనె వేడిచేసి అల్లం తరుగు, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు వేయించాలి. వీటన్నింటినీ రవ్వ మిశ్రమంలో వేసి మరికాసిని నీళ్లు పోసి కాస్త గరిటెజారుగా కలపాలి. ఇరవై నిమిషాల తరువాత ఉప్పు కలపాలి. గుంటపొంగణాల పాన్ని పొయ్యిమీద పెట్టి... ఈ మిశ్రమాన్ని అన్నింట్లో ముప్పావు వంతు చొప్పున నింపి, నూనె వేసి మూత పెట్టాలి. మూడు నిమిషాలయ్యాక వాటిని తిరగేసి మరోసారి ఎర్రగా అయ్యేవరకూ ఉంచి తీస్తే చాలు. రవ్వ పనియారం సిద్ధం.
Tags :
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- శరణార్థులకు పౌరసత్వం
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
