Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 100878
            [news_title_telugu_html] => 

మోదీ వస్తున్నారని బుల్‌ రంకేసింది..!

[news_title_telugu] => మోదీ వస్తున్నారని బుల్‌ రంకేసింది..! [news_title_english] => Sensex zooms 900 pts as exit polls suggest NDAs return [news_short_description] => దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బుల్‌ రంకేసింది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా వెలువడంతో సోమవారం ఉదయం మార్కెట్లు పరుగులు తీశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 900 పాయింట్లు పెరిగిందంటే [news_tags_keywords] => bse,nse,stockmarket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-20 09:47:30 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మోదీ వస్తున్నారని బుల్‌ రంకేసింది..! - Sensex zooms 900 pts as exit polls suggest NDAs return - EENADU
close

తాజా వార్తలు

మోదీ వస్తున్నారని బుల్‌ రంకేసింది..!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బుల్‌ రంకేసింది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా వెలువడంతో సోమవారం ఉదయం మార్కెట్లు పరుగులు తీశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 900 పాయింట్లు పెరిగిందంటే ఎంత జోష్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.  నిన్న ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చినప్పుడే విశ్లేషకులు మార్కెట్లలో జోష్‌ పెరుగుతుందని అంచనా వేశారు. ఉదయం 9.26 సమయంలో సెన్సెక్స్‌ 720 పాయింట్లు పెరిగి 38,650 వద్ద, నిఫ్టీ 211 పాయింట్లు పెరిగి 11,619 వద్ద ట్రేడవుతున్నాయి. 
మరోపక్క ఇరాన్‌ సంక్షోభం ముదరడంతో చమురు ధరలు 1శాతం పెరిగాయి. దీనికి తోడు సౌదీ చమురు శాఖ మంత్రి ఖలీద్‌ అల్‌ ఫలీహ్‌ మాట్లాడుతూ చమురు ఉత్పత్తిని పరిమితంగా చేస్తామని వెల్లడించారు. ఇది కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఆసియా మార్కెట్లు  లాభాల్లో ట్రేడవుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 0.34శాతం పెరిగ్గా, దక్షిణ కొరియా సూచీలు 0.57శాతం పెరిగాయి. 

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.