Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102722
            [news_title_telugu_html] => 

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

[news_title_telugu] => లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు [news_title_english] => Indices erase early gains Nifty below 11700 Sensex up 100 points [news_short_description] => సార్వత్రిక ఎన్నికల్లో అధికార భాజపా సంపూర్ణ మెజార్టీ సాధించి మరోసారి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో శుక్రవారం దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.40గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్... [news_tags_keywords] => bse,nse,stock market [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 10:08:05 [news_isactive] => 1 [news_status] => 2 ) )
లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - Indices erase early gains Nifty below 11700 Sensex up 100 points - EENADU
close

తాజా వార్తలు

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: సార్వత్రిక ఎన్నికల్లో అధికార భాజపా సంపూర్ణ మెజార్టీ సాధించి మరోసారి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో శుక్రవారం దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.40గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 106 పాయింట్లు ఎగబాకి 38,918 వద్ద కొనసాగుతుండగా.. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ 30 పాయింట్లు లాభపడి 11,687 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.59 వద్ద కొనసాగుతోంది. 

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తుండడం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, కొటక్ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్ అండ్‌ టీ, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్‌ బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుంగా.. ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.