Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112460
            [news_title_telugu_html] => 

మార్కెట్‌కు దూరంగా ఉండండి..!

[news_title_telugu] => మార్కెట్‌కు దూరంగా ఉండండి..! [news_title_english] => Sebi bars Prannoy and Radhika Roy from securities market managerial posts [news_short_description] => సెక్యూరిటీ మార్కెట్‌ కార్యకలాపాల నుంచి రెండేళ్లపాటు న్యూదిల్లీ టెలివిజన్‌ ప్రమోటర్‌ ప్రణయ్‌రాయ్‌, రాధికా రాయ్‌లను దూరంగా ఉండాలని సెక్యూరిటీ అండ్‌ ఎక్స్‌ఛేంజి బోర్డ్‌ ఆదేశించింది. దీంతోపాటు [news_tags_keywords] => sebi,ndtv [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-16 01:45:35 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మార్కెట్‌కు దూరంగా ఉండండి..! - Sebi bars Prannoy and Radhika Roy from securities market managerial posts - EENADU
close

తాజా వార్తలు

మార్కెట్‌కు దూరంగా ఉండండి..!

 ప్రణయ్‌రాయ్‌పై సెబీ ఆంక్షలు

దిల్లీ: సెక్యూరిటీ మార్కెట్‌ కార్యకలాపాల నుంచి రెండేళ్లపాటు న్యూదిల్లీ టెలివిజన్‌ ప్రమోటర్‌ ప్రణయ్‌రాయ్‌, రాధికా రాయ్‌లను దూరంగా ఉండాలని సెక్యూరిటీ అండ్‌ ఎక్స్‌ఛేంజి బోర్డ్‌ ఆదేశించింది. దీంతోపాటు ఎన్‌డీటీవీ నిర్వహణ బృందం నుంచి కూడా దూరంగా ఉండాలని కోరింది. ఎటువంటి నమోదిత కంపెనీలో కూడా పదవులు తీసుకోకూడదని పేర్కొంది. ఈ మేరకు 51 పేజీల ఆదేశాలను జారీ చేసింది. 
సంస్థకు సంబంధించిన రుణవివరాలు వంటి కీలకమైన సమాచారం తెలుసుకొని ప్రమోటర్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పాల్పడ్డారని సెబీ పేర్కొంది. దీంతో పాటు ఆ సమాచారాన్ని నియంత్రణ సంస్థలకు కూడా అందజేయలేదన్ని వెల్లడించింది. ఫలితంగా చిన్న లబ్ధిదారులకు ఆ సమాచారం లభించలేదని వెల్లడించింది. ‘‘ ఇటువంటి చర్యలను సమర్థిస్తే మరింత మంది వీటిని చేసేలా తప్పుడు సంకేతాలు వెళతాయి. నోటీస్‌1, నోటీస్‌2, నోటీస్‌3లు పీఎఫ్‌యూటీపీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి.’’ సెబీ సభ్యుడు ఎస్‌.కె.మొహంతి వెల్లడించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.