close

తాజా వార్తలు

సిద్ధివినాయక లాజిస్టిక్స్‌ ఆస్తులు జప్తు!

ముంబయి: బ్యాంకును మోసగించిన కేసులో సిద్దివినాయక లాజిస్టిక్స్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. బ్యాంకులను సుమారు రూ.1590 కోట్ల మేర మోసగించారని ఆ సంస్థ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీకి చెందిన రూ.1609.78 కోట్ల విలువైన 6170వాహనాలను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్‌ చట్టం కింద ఈ ఆస్తులను జప్తు చేసినట్టు అధికారులు స్పష్టంచేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.