
తాజా వార్తలు
ముంబయి: కాగ్నిజెంట్ తన వ్యాపారన్ని విస్తరించేందుకు జెనిత్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేయనుంది. డిజైనింగ్ ఎండ్ టూ ఎండ్ ఆపరేషన్స్‌ను నిర్వహించేదుకు, బయో ఫార్మా, వైద్య పరికరాల తయారీ రంగంలో ఐటీ సేవలకు విస్తరించేందుకు ఈ కొనుగోలు ఉపకరిస్తుందని భావిస్తోంది. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికోసం జెనిత్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. డీల్ విలువను మాత్రం కాగ్నిజెంట్ పేర్కొనలేదు. కాగ్నిజెంట్ సీఈవోగా బ్రయన్హాంప్రైజ్ వచ్చిన తర్వాత చేపట్టిన తొలి కొనుగోలు ఇదే.
ఐర్లాండ్ కేంద్రంగా పనిచేసే జెనిత్ టెక్నాలజీస్ లైఫ్‌సైన్స్ మ్యానిఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ సర్వీస్ కంపెనీగా పేరుతెచ్చుకొంది. తమ లైఫ్‌సైన్స్ విభాగంలోకి మరింత మంది వినియోగదారులను చేర్చుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.
Tags :
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
