Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 127341
            [news_title_telugu_html] => 

క్రిప్టోకరెన్సీలతో జాతీయ భద్రతకు ముప్పు

[news_title_telugu] => క్రిప్టోకరెన్సీలతో జాతీయ భద్రతకు ముప్పు [news_title_english] => Trump administration says cryptocurrency a national security issue [news_short_description] => క్రిప్టోకరెన్సీలు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ మ్నుచిన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన సోమవారం శ్వేత సౌధంలో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-16 18:58:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
క్రిప్టోకరెన్సీలతో జాతీయ భద్రతకు ముప్పు - Trump administration says cryptocurrency a national security issue - EENADU
close

తాజా వార్తలు

క్రిప్టోకరెన్సీలతో జాతీయ భద్రతకు ముప్పు

వాషింగ్టన్‌: క్రిప్టోకరెన్సీలు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించాయని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ మ్నుచిన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన సోమవారం శ్వేత సౌధంలో హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బిలియన్ల కొద్ది అక్రమ సంపాదనకు ఇవి మార్గంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మనీ లాండరింగ్‌ చేసేవారికి  వర్చువల్‌ కరెన్సీలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. త్వరలో ఫేస్‌బుక్‌ ప్రతినిధులు అమెరికా ప్రభుత్వంతో క్రిప్టోకరెన్సీ లిబ్రపై చర్చలు జరపనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం.
‘‘క్రిప్టోకరెన్సీలను చాలా మంది అక్రమ కార్యకలాపాలకు వాడుతున్నారు. ఇది జాతీయ భద్రతకు ముప్పుగా మారింది. ఫేస్‌బుక్‌, బిట్‌కాయిన్‌ నిర్వాహకులు మిగిలిన సంస్థల వలే కచ్చితంగా యాంటీ లాండరింగ్‌, ఉగ్రవాదానికి నిధులు అందకుండా చర్యలు తీసుకోవాలి.  ’’ అని స్టీవెన్‌ పేర్కొన్నారు.   క్రిప్టోకరెన్సీలను చలామణి చేసే సంస్థలను నియంత్రించడంలో అమెరికా ముందువరుసలో ఉంటుందన్నారు. ప్రభుత్వం డిజిటల్‌ అసెట్‌ సర్వీస్‌ప్రొవైడర్లను షాడో  కరెన్సీల నిర్వహణకు అంగీకరించబోదని స్పష్టం చేశారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.