close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌... జనరల్‌ రిజర్వ్‌ ఇంజినీర్‌ ఫోర్స్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: డ్రాఫ్ట్స్‌మన్‌-40, హిందీ టైపిస్ట్‌-22, సూపర్‌వైజర్‌ స్టోర్స్‌-37, రేడియో మెకానిక్‌-02, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌-01, వెల్డర్‌-15, మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌-220.
అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో సర్టిఫికెట్‌/ అనుభవం, హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు. పురుషులు మాత్రమే అర్హులు.
ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ప్రాక్టికల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌
చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (3-9 ఆగస్టు 2019)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌: http://bro.gov.in/

ఐఐటీ గోవాలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) గోవా నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: డిప్యూటీ రిజిస్ట్రార్‌-01, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-01, ట్రైనింగ్‌ అండ్‌ స్టూడెంట్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌-01, స్టూడెంట్‌ కౌన్సెలర్‌-01, అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌-01, జూనియర్‌ సూపరింటెండెంట్‌-01, కంప్యూటర్‌ ఇంజినీర్‌-01, టెక్నికల్‌ సూపరింటెండెంట్‌-02, నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌-01, జూనియర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌-04.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ ఎంఎస్సీ, ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ, అనుభవం.
ఎంపిక: ట్రేడ్‌ టెస్ట్‌/ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఆగస్టు 31
వెబ్‌సైట్‌: www.iitgoa.ac.in

ఆర్‌జీయూకేటీ బాసర

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్‌జీయూకేటీ) - బాసర... తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్‌ ఫ్యాకల్టీ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గెస్ట్‌ ఫ్యాకల్టీ : విభాగాలు: ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌.
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌/ ఎంఫిల్‌/ పీహెచ్‌డీ.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఆగస్టు 15
వెబ్‌సైట్‌: www.rgukt.ac.in

ప్రవేశాలు
పేషంట్‌ నావిగేషన్‌లో పీజీ డిప్లొమా

ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ)... టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పీజీ ప్రోగ్రాము ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్‌ పేషంట్‌ నావిగేషన్‌
కాలవ్యవధి: ఒక ఏడాది
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/ పీజీ ఉత్తీర్ణత.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఆగస్టు 26
వెబ్‌సైట్‌: https://tmc.gov.in/

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.