Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 138272
            [news_title_telugu_html] => 

ఎస్‌బీఐ గృహరుణాలు మరింత చౌక..!

[news_title_telugu] => ఎస్‌బీఐ గృహరుణాలు మరింత చౌక..! [news_title_english] => SBI Reduces Key Lending Rates Home Loans To Get Cheaper [news_short_description] => స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీరేట్లను 15బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని ఎస్‌బీఐ ... [news_tags_keywords] => sbi,Lending Rates,rbi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-08 00:42:08 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎస్‌బీఐ గృహరుణాలు మరింత చౌక..! - SBI Reduces Key Lending Rates Home Loans To Get Cheaper - EENADU
close

తాజా వార్తలు

ఎస్‌బీఐ గృహరుణాలు మరింత చౌక..!

దిల్లీ:  స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీరేట్లను 15బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించడం వరుసగా ఇది నాలుగో సారి. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన వెంటనే ఎస్‌బీఐ నుంచి వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటన రావడం విశేషం. రెపోరేటు కూడా వరుసగా నాలుగో సారి తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ కొత్త రేట్ల ప్రకారం ఎంసీఎల్‌ఆర్‌ ఏడాది కాల వ్యవధి రుణాలకు 8.25గా ఉండనుంది. ఇప్పటి వరకు ఇది 8.40శాతంగా ఉంది. ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు 35బేసిస్‌ పాయింట్ల మేరకు గృహరుణ వడ్డీరేట్లు తగ్గాయి. 
‘‘ఆర్‌బీఐ అందించే వడ్డీ రేట్ల తగ్గింపు ఫలాలను పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాం. ఈ ఏడాది రెపోరేటు 85బేసిస్‌ పాయింట్లు తగ్గింది. రూ.లక్ష కంటే క్యాష్‌ క్రెడిట్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌ వినియోగదారులకు దీనిని అందించాము.’’ అని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.