
తాజా వార్తలు
ముంబయి: జపాన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ భారతీ ఎయిర్‌టెల్‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ వాటాలను ప్రత్యక్షంగా కానీ, లేదా పరోక్షంగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. తన హోల్డింగ్ కంపెనీ ద్వారా ఈ వాటాలను కొనే అవకాశం ఉంది. ఈ వచ్చిన సొమ్మును భారతీ ఎయిర్ టెల్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు చర్చల దశలోనే ఉండటంతో ఒక నిర్ణయం వెలువడే వరకు కొనుగోలు జరుగుతుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి సాఫ్ట్‌బ్యాంక్ స్టార్టప్‌ల్లో , లేదా ప్రీఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. దీనిపై ఎయిర్టెల్, సాఫ్ట్‌బ్యాంక్ వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి.
Tags :
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
