Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141376
            [news_title_telugu_html] => 

స్టార్టప్‌లకు ఉపశమనం..!

[news_title_telugu] => స్టార్టప్‌లకు ఉపశమనం..! [news_title_english] => Income Tax department gives a breather to start ups [news_short_description] => స్టార్టప్‌లకు ఆదాయపు పన్నుశాఖ కొంత ఉపశమనం కల్పించింది. మరికొన్ని సంస్థలకు ఏంజెల్‌ పన్ను నుంచి ఉపశమనం కల్పించేలా మినహాయింపును ... [news_tags_keywords] => Income Tax,start up,business [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-14 01:46:54 [news_isactive] => 1 [news_status] => 2 ) )
స్టార్టప్‌లకు ఉపశమనం..! - Income Tax department gives a breather to start ups - EENADU
close

తాజా వార్తలు

స్టార్టప్‌లకు ఉపశమనం..!

ముంబయి: స్టార్టప్‌లకు ఆదాయపు పన్ను శాఖ కొంత ఉపశమనం కల్పించింది. మరికొన్ని సంస్థలకు ఏంజెల్‌ పన్ను నుంచి ఉపశమనం కల్పించేలా మినహాయింపును ఇచ్చింది. ఇప్పటికే ఆదాయపన్ను శాఖ, డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌లు కొన్ని నిబంధనల కింద ఈ మినహాయింపులు ఇచ్చాయి. దీని ప్రకారం ఫిబ్రవరి 19 కంటే ముందే అడిషనల్‌ అసెస్‌మెంట్‌ పూర్తి చేసుకొన్న సంస్థలకు మినహాయింపును ఇవ్వలేదు. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వీటికి కూడా మినహాయింపులు ఇచ్చేందుకు అంగీకరించింది. 
అన్‌ లిస్టెడ్‌ కంపెనీలు సేకరించే మూలధనంపై విధించే పన్నును ఏంజెల్‌ ట్యాక్స్‌ అంటారు. వాస్తవానికి కంపెనీలు మూలధన సేకరణలో భాగంగా షేర్లను అధిక ధరకు విక్రయించడంతో ఆ లాభాలపై పన్ను విధిస్తుంటారు. గత వారం సీబీడీటీ అసెస్‌మెంట్‌ నిబంధనలను కొంత సడలించింది. గతంలో ఈ ఏంజెల్‌ ట్యాక్స్‌పై వివిధ స్టార్టప్‌లు ఆందోళన నిర్వహించడంతో ప్రభుత్వం మినహాయింపును ప్రతిపాదించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.