Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143014
            [news_title_telugu_html] => కాగ్నిజంట్‌లో మరిన్ని కోతలు..!
            [news_title_telugu] => కాగ్నిజంట్‌లో మరిన్ని కోతలు..!
            [news_title_english] => Cognizant plans another round of layoffs to slash costs says report
            [news_short_description] => కాగ్నిజంట్‌ టెక్నాలజీస్‌ మరింత మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పేందుకు సిద్ధమైనట్లు ఆంగ్లవార్తా సంస్థ ఈటీ ...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-17 00:30:59
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
కాగ్నిజంట్‌లో మరిన్ని కోతలు..! - Cognizant plans another round of layoffs to slash costs says report - EENADU
close

తాజా వార్తలు

కాగ్నిజంట్‌లో మరిన్ని కోతలు..!

ముంబయి: కాగ్నిజంట్‌ టెక్నాలజీస్‌ మరింత మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పేందుకు సిద్ధమైనట్లు ఆంగ్లవార్తా సంస్థ ఈటీ వెల్లడించింది. ఖర్చులు తగ్గించుకొనే ప్రణాళికలో భాగంగానే ఈ తొలగింపులు జరగనున్నట్లు సమాచారం. వందల సంఖ్యలోనే ఉద్యోగులు తొలగించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు కఠినమైన పనితీరు విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణ పనితీరు ఉండి ఏ ప్రాజెక్టుల్లో చేయని వారిని వేరుచేయనున్నారు. 8 ఏళ్లకంటే పైబడి కంపెనీలో చేస్తున్న వందలమంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.