Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143989
            [news_title_telugu_html] => 

వాణిజ్య ప్రకటనలు లేని ఫ్లిప్‌కార్ట్‌ వీడియోలు..!

[news_title_telugu] => వాణిజ్య ప్రకటనలు లేని ఫ్లిప్‌కార్ట్‌ వీడియోలు..! [news_title_english] => Flipkarts video service is open to all without ads.. at least for now [news_short_description] => ఆన్‌లైన్‌ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన వినియోగదారులకు వీడియో సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను చకచకా ... [news_tags_keywords] => Flipkart,cell,business [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 00:28:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వాణిజ్య ప్రకటనలు లేని ఫ్లిప్‌కార్ట్‌ వీడియోలు..! - Flipkarts video service is open to all without ads.. at least for now - EENADU
close

తాజా వార్తలు

వాణిజ్య ప్రకటనలు లేని ఫ్లిప్‌కార్ట్‌ వీడియోలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆన్‌లైన్‌ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన వినియోగదారులకు వీడియో సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను చకచకా చేస్తోంది. ఈ సర్వీసు కావాలనుకుంటే ఆండ్రాయిడ్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకొని పొందవచ్చు. అమెజాన్‌ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వలే ఇది కూడా స్ట్రీమింగ్‌ సర్వీసులను అందజేస్తుంది. వినియోగదారుల కోసం ఎంపికచేసిన, వారు కోరిన కంటెంట్‌ను అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. 
వీడియోస్ట్రీమింగ్‌ సర్వీసును ఉపయోగించుకొనేందుకు వినియోగదారులు v6.17 వెర్షన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఒక సారి మీ యాప్‌ అప్‌లోడ్‌ అయితే మీరు ఈ సర్వీసును హ్యామ్‌బర్గర్‌ మెనూలోకి వెళ్లి వాడుకోవచ్చు. ముఖ్యంగా హిందీ, తమిళం, కన్నడ భాషల్లోని కంటెట్‌ దీనిలో ఉంటుంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.