Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145047
            [news_title_telugu_html] => నిరాశపర్చిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌..!
            [news_title_telugu] => నిరాశపర్చిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌..!
            [news_title_english] => Sterling and Wilson Solar makes market debut at rs.700
            [news_short_description] => స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ లిమిటెడ్‌ షేర్లు లిస్టింగ్‌ సమయంలో నిరాశపర్చాయి. ఇటీవల ఐపీవోకు వచ్చిన ఈ సంస్థ నేడు మార్కెట్లో లిస్టైంది. ఈ షేర్లను ఐపీవోలో 

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-20 14:14:55
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
నిరాశపర్చిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌..! - Sterling and Wilson Solar makes market debut at rs.700 - EENADU
close

తాజా వార్తలు

నిరాశపర్చిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌..!

ముంబయి: స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ లిమిటెడ్‌ షేర్లు లిస్టింగ్‌ సమయంలో నిరాశపర్చాయి. ఇటీవల ఐపీవోకు వచ్చిన ఈ సంస్థ నేడు మార్కెట్లో లిస్టైంది. ఈ షేర్లను ఐపీవోలో రూ.780 వద్ద కేటాయించారు.. కానీ, నేడు లిస్టింగ్‌లో 10.25శాతం తక్కువగా రూ.700 వద్ద లిస్టయ్యాయి. ఉదయం 10.02 సమయంలో ఈ కంపెనీ షేర్లు రూ.714.05 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది ఐపీవో ధర కంటే 8.46శాతం తక్కువ. 
ఆగస్టు 6-8 వరకు ఈ కంపెనీ  ఐపీవోను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈషేర్  ప్రైస్‌బ్యాండ్‌ రూ.775-రూ.780 మధ్యలో నిర్ణయించారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో జరిగిన ఈ ఇష్యూ ద్వారా రూ.3,100 కోట్లు సేకరించారు. ఇష్యూ తర్వాత కంపెనీ విలువ రూ.12,500గా అంచనావేశారు. ఈ కంపెనీకి షాపూర్జీ పల్లోంజీ గ్రూపు ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ నుంచి సోలార్‌ ఇంజినీరింగ్‌ వ్యాపారాన్ని విడదీసి ఐపీవోకు వచ్చారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.