Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145528
            [news_title_telugu_html] => 

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

[news_title_telugu] => నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు [news_title_english] => Sensex Nifty trading in losses [news_short_description] => దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాల్లో నమోదవుతున్నాయి. ఉదయం 9.40గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 70 పాయింట్లు నష్టపోయి 37,257 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌............. [news_tags_keywords] => Stock Market,BSE,NSE [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 09:52:46 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు - Sensex Nifty trading in losses - EENADU
close

తాజా వార్తలు

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.40గంటల సమయంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 70 పాయింట్లు నష్టపోయి 37,257 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 10,988 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.54 వద్ద కొనసాగుతోంది. 

ఐషర్ మోటార్స్‌, హీరో మోటార్‌కార్ప్‌, ఇన్ఫోసిస్‌, ఎమ్‌అండ్‌ఎమ్‌, మారుతీ సుజుకీ, టీసీఎస్‌, ఎన్టీపీసీ, పవర్‌ గ్రిడ్‌, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. యస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో, వేదాంత, బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. రంగాలవారీగా చూస్తే.. ఐటీ మినహా దాదాపు మిగతా రంగాల షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.