Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145576
            [news_title_telugu_html] => 

ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాఫ్టర్‌

[news_title_telugu] => ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాఫ్టర్‌ [news_title_english] => Helicopter Involved in Flood Relief Crashes in Uttarakhand [news_short_description] => ఉత్తరకాశీలో హెలికాఫ్టర్‌ కూలిపోయింది. ఉత్తరాఖండ్‌లో వర్షాలు ముంచెత్తుతుండటంతో వరద బాధితులకు నిత్యావసరాలు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ......... [news_tags_keywords] => Uttarakhand,Plane crash [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 14:00:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాఫ్టర్‌ - Helicopter Involved in Flood Relief Crashes in Uttarakhand - EENADU
close

తాజా వార్తలు

ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాఫ్టర్‌

నిత్యావసరాలు తీసుకెళుతుండగా ఘటన

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరకాశీలో హెలికాఫ్టర్‌ కూలిపోయింది. ఉత్తరాఖండ్‌లో వర్షాలు ముంచెత్తుతుండటంతో వరద బాధితులకు నిత్యావసరాలు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఉత్తర కాశీ జిల్లా మోరీ నుంచి మోల్దీకి నిత్యావసరాలు తీసుకెళుతుండగా ఈ ఘోరం జరిగింది. మార్గం మధ్యలో విద్యుత్తు తీగలు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే స్పందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉత్తర కాశీలోని ఆరాకోట్‌కు ఐదు కి.మీ దూరంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వారిలో ఇద్దరు పైలెట్లు కాగా మరోకరు సిబ్బంది. దీన్ని హెరిటేజ్‌ ఏవియేషన్‌కు చెందిన ప్రైవేటు హెలికాఫ్టర్‌గా గుర్తించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.