Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146053
            [news_title_telugu_html] => 

మందకొడిగా మార్కెట్లు

[news_title_telugu] => మందకొడిగా మార్కెట్లు [news_title_english] => Indices open flat [news_short_description] => దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం మందకొడిగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.26 సమయంలో సెన్సెక్స్‌ 161 పాయింట్లు నష్టపోయి 36,899 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 10,905 వద్ద ట్రేడవుతున్నాయి. సెబీ పలు [news_tags_keywords] => bse,nse,stockmarket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 09:40:58 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మందకొడిగా మార్కెట్లు - Indices open flat - EENADU
close

తాజా వార్తలు

మందకొడిగా మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం మందకొడిగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.26 సమయంలో సెన్సెక్స్‌ 161 పాయింట్లు , 36,899 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 10,905 వద్ద ట్రేడవుతున్నాయి. సెబీ పలు నిబంధనల్లో మార్పులు తీసుకురావడంతో మార్కెట్‌ జాగ్రత్తగా స్పందిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం ఎఫ్‌పీఐల్లో కనీసం 20 మంది పెట్టుబడిదారులు ఉండాల్సిన అవసరంలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల రవాణపై బ్యాన్‌ తేదీలను నిర్ణయించలేదని రవాణ శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొనడం ఆటో సెక్టర్‌కు ఊరటనిచ్చేదిగా ఉంది. 
బుధవారం వాల్‌స్ట్రీట్‌ కూడా లాభాల్లో ముగియడం దేశీయ మార్కెట్లకు ఊతమిచ్చే అవకాశం ఉంది. డోజోన్స్‌ 0.93, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.82శాతం నాస్‌డాక్‌ 0.9శాతం పెరిగాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.