Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146249
            [news_title_telugu_html] => 

ఎయిరిండియాకు ఇంధనం నిలిపివేత

[news_title_telugu] => ఎయిరిండియాకు ఇంధనం నిలిపివేత [news_title_english] => Oil companies stop fuel supply to Air India at six airports due to non-payment of dues [news_short_description] => ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన విమానాలకు దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల్లో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు..... [news_tags_keywords] => Oil companies,fuel supply,Air India [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 23:42:14 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎయిరిండియాకు ఇంధనం నిలిపివేత - Oil companies stop fuel supply to Air India at six airports due to non-payment of dues - EENADU
close

తాజా వార్తలు

ఎయిరిండియాకు ఇంధనం నిలిపివేత

న్యూదిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన విమానాలకు దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల్లో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇంధన సరఫరాను నిలిపివేశాయి. బకాయిలు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌కు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. దీనివల్ల విమాన కార్యకలాపాలకు ఎలాంటి అవరోధమూ కలగలేదని వివరించారు. కోచి, విశాఖ, మోహాలీ, రాంచీ, పుణె, పట్నా విమానాశ్రయాల్లో సాయంత్రం 4 గంటల నుంచి ఇంధన సరఫరాను నిలిపివేశాయి. దీనిపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ.. ఆయిల్‌ కంపెనీలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.