Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000059
            [news_title_telugu_html] => 

బీఎస్‌-IV వాహనాలపై కేంద్రం స్పష్టత

[news_title_telugu] => బీఎస్‌-IV వాహనాలపై కేంద్రం స్పష్టత [news_title_english] => BS-IV Vehicles to Remain Operational For Entire Registration Period [news_short_description] => బీఎస్‌-IV వాహనాల విషయంలో నెలకొన్న గందరగోళానికి కేంద్రం తెరదించింది. ఈ వాహనాలను 2020 మార్చి వరకు కొనుగోలు చేయొచ్చని, రిజిస్ట్రేషన్‌ గడువు పూర్తయ్యే వరకు..... [news_tags_keywords] => BS-IV,Vehicles,two wheelers,cars,Sitharaman [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 20:01:03 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బీఎస్‌-IV వాహనాలపై కేంద్రం స్పష్టత - BS-IV Vehicles to Remain Operational For Entire Registration Period - EENADU
close

తాజా వార్తలు

బీఎస్‌-IV వాహనాలపై కేంద్రం స్పష్టత

దిల్లీ: బీఎస్‌-IV వాహనాల కొనుగోలు విషయంలో నెలకొన్న గందరగోళానికి కేంద్రం తెరదించింది. ఈ వాహనాలను 2020 మార్చి వరకు కొనుగోలు చేయొచ్చని, రిజిస్ట్రేషన్‌ గడువు పూర్తయ్యే వరకు నడపవచ్చని స్పష్టతనిచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం అటు వాహన తయారీ కంపెనీలకు, ఇటు వినియోగదారులకు ఊరటనిచ్చే అంశం కానుంది. వాహన కొనుగోళ్లకు ఇది ఊతమివ్వనుంది.

భారత్‌ స్టేజ్‌-VI ప్రమాణాలు కలిగిన వాహనాలను 2020 ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రయాణికుల, వాణిజ్య వాహనాలకు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం బీఎస్‌-IV వాహనాలు రోడ్లపై పరుగులు పెడుతుండగా.. బీఎస్‌-VI వాహనాలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌-IV వాహనాలు కొనాలా? వద్దా? అనే సందేహం వినియోగదారుల్లో నెలకొంది. మరోవైపు వాహన తయారీ రంగం సైతం తీవ్ర గడ్డుపరిస్థితి ఎదర్కొంటోంది. కార్లు, మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల అమ్మకాలు చాలా వరకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం స్పష్టతనివ్వడం ఇటు వాహనాలు కొనుగోలు చేసేందుకు యోచిస్తున్న వారికీ, అటు వాహన తయారీ కంపెనీలకు ఉపశమనం కలిగించే అంశం కానుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.