Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000065
            [news_title_telugu_html] => వేగనార్‌ కార్ల రీకాల్‌
            [news_title_telugu] => వేగనార్‌ కార్ల రీకాల్‌
            [news_title_english] => Maruti Suzuki India recalls WagonR
            [news_short_description] => దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ భారత్‌లో 40,618 వేగనార్‌ కార్లను రీకాల్‌ చేయనున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 15, 2018 నుంచి ఆగస్టు 12, 2019 మధ్య ఉత్పత్తి చేసిన కార్లలో...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-23 23:42:40
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
వేగనార్‌ కార్ల రీకాల్‌ - Maruti Suzuki India recalls WagonR - EENADU
close

తాజా వార్తలు

వేగనార్‌ కార్ల రీకాల్‌

దిల్లీ: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ భారత్‌లో 40,618 వేగనార్‌ కార్లను రీకాల్‌ చేయనున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 15, 2018 నుంచి ఆగస్టు 12, 2019 మధ్య ఉత్పత్తి చేసిన కార్లలో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ఫ్యుయల్‌ హోస్‌లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సంస్థ పరిశోధకులు తేల్చడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 24 నుంచి కార్ల యజమానులను సంప్రదించడం ప్రారంభిస్తామని.. సమస్య ఉందని తెలితే వాటిని వెంటనే సరిచేస్తామన్నారు. సమస్యకు కారణమయ్యే విడిభాగాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చుతాన్నారు. దీనికి ఎటువంటి సొమ్మును వసూలు చేయమని స్పష్టం చేశారు. 

వాహనాల్లో తలెత్తుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల పలు కంపెనీల తమ మోడళ్లపై విస్తృత పరిశోధనలు ప్రారంభించాయి. ఎక్కడైనా సమస్య తలెత్తే అవకాశం ఉందని భావిస్తే వెంటనే వాటిని రీకాల్‌ చేసి సరిచేసే చర్యలు ముమ్మరం చేశారు. ఇటీవల జపాన్‌కు చెందిన కార్ల తయారీ దిగ్గజం హోండా సైతం భారత్‌లో 5,088 కార్లను రీకాల్‌ చేసింది. వీటిల్లో పాత తరానికి చెందిన జాజ్‌, సిటీ, సీఆర్‌-వీ, సివిక్‌, అకార్డ్‌ మోడళ్ల వాహనాలు ఉన్నాయి. గతంలో వీటికి అమర్చిన టకాట ఎయిర్‌బ్యాగ్‌లను మార్చడం కోసం వీటిని రీకాల్‌ చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.