Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000564
            [news_title_telugu_html] => రైతులకు రుణలభ్యత సులభతరం
            [news_title_telugu] => రైతులకు రుణలభ్యత సులభతరం
            [news_title_english] => Banks suggest easier loan rules for farmers
            [news_short_description] => ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులకు సులువుగా రుణాలు మంజూరు చేసేలా నిబంధనలు మార్చాలని  ప్రభుత్వాన్ని కోరనున్నాయి. దీనిలో భాగంగా పాత రుణాలు తీర్చకపోయినా.. కొత్త...

            [news_tags_keywords] => banking,rbi,modi
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-25 00:17:34
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
రైతులకు రుణలభ్యత సులభతరం - Banks suggest easier loan rules for farmers - EENADU
close

తాజా వార్తలు

రైతులకు రుణలభ్యత సులభతరం

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు రైతులకు సులువుగా రుణాలు మంజూరు చేసేలా నిబంధనలు మార్చాలని  ప్రభుత్వాన్ని కోరనున్నాయి. దీనిలో భాగంగా పాత రుణాలు తీర్చకపోయినా.. కొత్త రుణాలు ఇచ్చేలా నిబంధనలు మార్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే బ్యాంకులు క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నాయి. వీటిని సెప్టెంబర్లో ప్రభుత్వానికి అందజేయనున్నాయి. ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా వీటిపై చర్చించే అవకాశం ఉంది. 
దీంతోపాటు ముద్ర రుణాలకు మరింత గ్యారీటీలను కోరే అంశాన్ని కూడా ప్రధాని ముందు పెట్టనున్నాయి. సైబర్‌సెక్యూరిటీ ఛత్రం కిందకు తీసుకొచ్చే అంశంపై కూడా చర్చించనున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజల్లోకి ఎంతగా వెళ్లాయనే అంశమే వాటి పనితీరును తెలియజేస్తుందని యనైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. కొత్త ప్రతిపాదనలు రైతులకు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.