close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఐఐటీ ధన్‌బాద్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌... నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: డిప్యూటీ రిజిస్ట్రార్‌-03, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌-08, జూనియర్‌ అసిస్టెంట్‌-74, జూనియర్‌ టెక్నీషియన్‌-106.
మొత్తం ఖాళీలు: 191 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, అనుభవం.
ఎంపిక: రాతపరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: సెప్టెంబరు 2 నుంచి నవంబరు 4 వరకు.
హార్డు కాపీలను పంపడానికి చివరితేది: నవంబరు 11
వెబ్‌సైట్‌: www.iitism.ac.in


కేంద్రీయ హిందీ సంస్థాన్‌

ఆగ్రాలోని కేంద్రీయ హిందీ సంస్థాన్‌... అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: అకడమిక్‌ అసిస్టెంట్‌-01, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌-01, ఆడిటర్‌-01, ప్రూఫ్‌ రీడర్‌-01, లైబ్రరీ క్లర్క్‌-03, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-15, డ్రైవర్‌-05, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌)-22, ఎంటీఎస్‌ (సఫాయివాలా)-05.
మొత్తం ఖాళీలు: 54

అర్హత: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్‌, బీకాం, లైబ్రరీ సైన్సులో సర్టిఫికెట్‌, మాస్టర్స్‌ డిగ్రీ (హిందీ/ లింగ్విస్టిక్స్‌), టైపింగ్‌/ స్టెనోగ్రఫీ నైపుణ్యాలు, హిందీ/ ఇంగ్లిష్‌ పరిజ్ఞానం, అనుభవం.

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. చివరితేది: అక్టోబరు 11
వెబ్‌సైట్‌: http://khsindia.org/


ఎస్‌బీఐలో మెడికల్‌ ఆఫీసర్లు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)... మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టు: బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఖాళీలు: 56
అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు ఐదేళ్ల అనుభవం లేదా మెడికల్‌ పీజీతోపాటు మూడేళ్ల అనుభవం.
వయసు: 35 సంవతరాలు మించకూడదు.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 19
www.sbi.co.in


రూరల్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం

హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌... 2019-20 సంవత్సరానికిగానూ ఉన్నత విద్య విభాగంలో ఇంటర్న్‌షిప్‌ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది.
* మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఇంటర్న్‌)

గరిష్ఠ కాలవ్యవధి: 6 నెలలు

ఖాళీలు: 30
ప్రతిఫలం: నెలకు రూ.25,000

అర్హత: ఎంఈడీ/ ఎంటెక్‌/ ఎంబీఏ ఉత్తీర్ణత, కమ్యునికేషన్‌ స్కిల్స్‌.
దరఖాస్తు: ఈమెయిల్‌ 

చివరితేది: సెప్టెంబరు 1
ఈమెయిల్‌: internsmg19@gmail.comwww.mgncre.org


వాక్‌-ఇన్స్‌
ఐకార్‌-సీఏఎఫ్‌ఆర్‌ఐ

ఝాన్సీ (ఉత్తర్‌ప్రదేశ్‌)లోని ఐకార్‌ - సెంట్రల్‌ ఆగ్రోఫారెస్ట్రీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఏఎఫ్‌ఆర్‌ఐ)... తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు పర్సనల్‌ భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌)-05, ఫీల్డ్‌ అసిస్టెంట్‌-05.

అర్హత: పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ ఐకార్‌ నెట్‌, అనుభవం.
గరిష్ఠ వయఃపరిమితి: ఎస్‌ఆర్‌ఎఫ్‌-35 ఏళ్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌-45 ఏళ్లు.

వాక్‌ఇన్‌ తేది: సెప్టెంబరు 4, 5.
వేదిక: ఐకార్‌-సీఏఎఫ్‌ఆర్‌ఐ, ఝాన్సీ-గ్వాలియర్‌ రోడ్‌, ఝాన్సీ-284003 (యూపీ). వెబ్‌సైట‌: http://cafri.res.in/



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.