close

తాజా వార్తలు

నోటీస్‌ బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌... ప్రాజెక్టు అసిస్టెంట్లు, సూపర్‌వైజరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్టు అసిస్టెంట్‌-89, అసిస్టెంట్‌ ఇంజినీర్‌-51, అకౌంటెంట్‌-03, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌-03. 
విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, వెల్డింగ్‌ తదితరాలు. 
అర్హత: ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, పీజీ, సీఏ/ సీఎంఏ ఇంటర్‌, అనుభవం. 
వయసు: ప్రాజెక్టు అసిస్టెంట్లకు 30 ఏళ్లు, మిగిలినవాటికి 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ప్రాజెక్టు అసిస్టెంట్లకు సెప్టెంబరు 20, మిగిలినవాటికి సెప్టెంబరు 30.
వెబ్‌సైట్‌: www.cochinshipyard.com

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్లు

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)... ఘజియాబాద్‌ యూనిట్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌)-05, సీనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌)-04, మేనేజర్‌ (సివిల్‌)-02. 
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ జీఐఈటీఈ/ ఎంఈ/ ఎంటెక్‌, అనుభవం.  
గరిష్ఠ వయసు: సీనియర్‌ ఇంజినీర్‌-32 ఏళ్లు, మేనేజర్‌-40 ఏళ్లు.  
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. 
చివరితేది: సెప్టెంబరు 21  
వెబ్‌సైట్‌: www.bel-india.in

వాక్‌ - ఇన్స్‌
ఐకార్‌-ఐఐఎంఆర్‌

హైదరాబాద్‌లోని ఐకార్‌ - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌ (ఐఐఎంఆర్‌)... కాంట్రాక్టు పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. 
పోస్టులు-ఖాళీలు: రిసెర్చ్‌ అసోసియేట్‌-01, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-02, టెక్నికల్‌ అసిస్టెంట్‌-02.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌/ డిప్లొమా, బీఎస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌, అనుభవం.
గరిష్ఠ వయసు: టెక్నికల్‌ అసిస్టెంటుకు 27 ఏళ్లు, మిగిలినవాటికి 40 ఏళ్లు. 
వాక్‌ఇన్‌ తేది: సెప్టెంబరు 6 
వేదిక: కాన్ఫరెన్స్‌ హాల్‌, న్యూట్రిహబ్‌, ఐకార్‌-ఐఐఎంఆర్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌-500 030. 
వెబ్‌సైట్‌: www.millets.res.in

ఎన్‌ఐహెచ్‌లో ప్రాజెక్టు స్టాఫ్‌

రూర్కీ (ఉత్తరాఖండ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు స్టాఫ్‌ భర్తీకి వాక్‌-ఇన్‌ నిర్వహిస్తోంది.
పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌ (ఆర్‌ఏ), సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌), జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌), ఫీల్డ్‌ అసిస్టెంట్‌.
ఖాళీలు: 17 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, సీఎస్‌ఐఆర్‌ - యూజీసీ నెట్‌/ గేట్‌, అనుభవం.
గరిష్ఠ వయసు: ఆర్‌ఏ-35, ఎస్‌ఆర్‌ఎఫ్‌-32, జేఆర్‌ఎఫ్‌/ ఫీల్డ్‌ అసిస్టెంట్‌-28. 
వాక్‌ఇన్‌ తేది: సెప్టెంబరు 17, 18
వేదిక: ఎన్‌ఐహెచ్‌, జలవిజ్ఞాన్‌ భవన్‌, రూర్కీ-247 667 (ఉత్తరాఖండ్‌). 
వెబ్‌సైట్‌: http://nihroorkee.gov.in/

డబ్ల్యూఐఐలో ప్రాజెక్టు పర్సనల్‌

దేహ్రాదూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు పర్సనల్‌ భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. 
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్టు అసోసియేట్‌-03, ప్రాజెక్టు ఫెలో-04. 

విభాగాలు: ఎకాలజీ, సోషియాలజీ, జీఐఎస్‌ అండ్‌ రిమోట్‌ సెన్సింగ్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, అనుభవం. 
వాక్‌ఇన్‌ తేది: సెప్టెంబరు 20.
వేదిక: డబ్ల్యూఐఐ, చంద్రబని, దేహ్రాదూన్‌ - 248002. 
వెబ్‌సైట్‌: http://wii.gov.in/

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.