Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009708
            [news_title_telugu_html] => 

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

[news_title_telugu] => లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు [news_title_english] => Sensex opens 100 pts higher [news_short_description] => దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు పెరిగి 37,371 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,063 వద్ద ట్రేడ్ అవుతోంది.డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.43గా ఉంది............. [news_tags_keywords] => Stock market,Business,BSE,NSE [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 10:03:01 [news_isactive] => 1 [news_status] => 2 ) )
లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - Sensex opens 100 pts higher - EENADU
close

తాజా వార్తలు

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు పెరిగి 37,371 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,063 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.43గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, ఎస్బీఐఎన్‌, ఓఎన్జీసీ, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, కొటాక్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి. హీరోమోటార్‌ కార్పొరేషన్, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.