close

తాజా వార్తలు

ఇంద్రకీలాద్రిపై తప్పిన ప్రమాదం

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అగ్ని ప్రమాదం తప్పింది. పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ లీకైంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వాల్వ్ కట్టేసి, పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.