close

తాజా వార్తలు

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
సీసీఆర్‌ఏఎస్‌, న్యూదిల్లీ

భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ (సీసీఆర్‌ఏఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 186
పోస్టులు: రిసెర్చ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిసెర్చ్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్సు, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌, ట్రాన్స్‌లేటర్‌ తదితరాలు.
విభాగాలు: కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, మెడిసిన్‌, పాథాలజీ, ఆయుర్వేద, మైక్రోబయాలజీ, క్లినికల్‌ సైకాలజీ, బోటనీ తదితరాలు.
అర్హత: బీఎస్సీ (నర్సింగ్‌), సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, పీజీ డిగ్రీ, ఎంఫార్మసీ, ఎండీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: అక్టోబరు 1 నుంచి 31 వరకు. వెబ్‌సైట్‌:
http://www.ccras.nic.in/


ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌

 

కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సబ్సిడరీ శాఖ అయిన ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* కాస్ట్‌ అకౌంటెంట్‌/ అకౌంటెంట్‌ మొత్తం ఖాళీలు: 57
అర్హత: ఐసీడబ్ల్యూఏ/ సీఏ ఉత్తీర్ణత.
వయసు: 01.04.2019 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.  దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 9 నుంచి 23 వరకు.
వెబ్‌సైట్‌:
http://www.easterncoal.gov.in/


ఇగ్నోలో ఫ్యాకల్టీ పోస్టులు

న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 64
పోస్టులు-ఖాళీలు: ప్రొఫెసర్‌-27, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-37.
విభాగాలు: స్కూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌, స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, సోషల్‌ వర్క్‌ తదితరాలు.
అర్హత: యూజీసీ నిబంధనల ప్రకారం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 31 వరకు.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: నవంబరు 5
వెబ్‌సైట్‌:
http://www.ignou.ac.in/


యూపీఎస్సీ, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 16
పోస్టులు: సైంటిస్ట్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, మెడికల్‌ ఆఫీసర్‌.
విభాగాలు: బాలిస్టిక్స్‌, ఇండస్ట్రియల్‌ హైజీన్‌, యునాని, ఆయుర్వేద,  
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
చివరితేది: అక్టోబరు 17
వెబ్‌సైట్‌:
https://www.upsc.gov.in/


మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.