close

తాజా వార్తలు

సీబీఐ ప్రత్యేక కోర్టు విజయవాడకు తరలింపు

అమరావతి: విశాఖలోని సీబీఐ ప్రత్యేక కోర్టును విజయవాడ తరలించేందుకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈ మేరకు కోర్టు తరలింపుపై ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సిఫారసుల మేరకు సీబీఐ కోర్టును ప్రభుత్వం తరలించనుంది. కేసుల విచారణ పరిధి విజయవాడకు తరలిస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. 
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.