
తాజా వార్తలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
వాషింగ్టన్: పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలో భారత్‌ను మించిన దేశం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అమెరికాలోని ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఫిక్కీ, యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్షిప్ ఫోరమ్‌లు సంయుక్తంగా నిర్వహించాయి. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించి పెట్టుబడులను గౌరవించే వాతావరణం ఉందని ఆమె తెలిపారు.
‘‘నేటికీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులు, సంస్కరణలను ప్రోత్సహించే ప్రభుత్వాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు అమలవుతున్నాయి.’’ అని సీతారామన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె పెట్టుబడిదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
భారత్‌లోనే ఎందుకు పెట్టుబడులు పెట్టాలి..? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. భారత్‌లో న్యాయవ్యవస్థ కొంచెం నెమ్మదిగా ఉన్నా.. సమాజంలో పారదర్శకత ఉందని, చట్టాలు పక్కాగా అమలవుతున్నాయని అన్నారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
